Bholaa Shankar: అఫీషియల్.. మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరోకి బంపరాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Hero Confirmed To Play A Key Role In Bholaa Shankar: సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వరుసగా పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. వాటిల్లో భోళా శంకర్ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఓ అక్కినేని హీరో కూడా చేరినట్టు లేటెస్ట్గా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ హీరో మరెవ్వరో కాదు.. సుశాంత్. అతని పుట్టినరోజు సందర్భంగా.. భోళా శంకర్ మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇందులో అతడు కీర్తి బాయ్‌ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తొలుత హీరోగా మాత్రమే ప్రయత్నాలు చేసిన సుశాంత్.. ఇప్పుడు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. ఇదివరకే ‘అల వైకుంఠపురములో’ సుశాంత్ ఓ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే! ఇప్పుడు అతడు ఏకంగా మెగా ఆఫర్ పట్టేశాడు. నిజానికి.. ఈ భోళా శంకర్ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్ జాప్యం అవ్వడంతో వాయిదా వేయక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్‌ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Actress Himaja: నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్
https://twitter.com/BholaaShankar/status/1636944355792683009?s=20
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!