Coolie : ‘చికిటు’ తెలుగు లిప్ సింక్ కోసం AI టెక్నాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. ఆగస్టు 14న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రిపేరవుతోంది. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ మేకింగ్, అనిరుధ్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతోన్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డ్యాన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాయి.
Also Read : JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ ‘జిగ్రీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
70 ఏళ్ల వయస్సులో టి రాజేందర్ సాంగ్ పాడటమే ఓ ఎత్తైతే.. ఆ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. కాగా చికిటు వైబ్ సాంగ్ ను తెలుగులోను రిలీజ్ చేసారు. అయితే తెలుగు లిరికల్ విడియో ఒకింత ఆశర్యం కలిగించింది. సాంగ్ లోని లిరిక్స్ కు అనిరుధ్ వాయిస్ లిప్ సింక్ పర్ఫెక్ట్ గా కుదిరింది. సాధారణంగా సాంగ్ లో ఎన్ని భాషల్లో పాడిన కూడా లిరికల్ వీడియోలో మాత్రం ఒరిజినల్ సాంగ్ లో షూట్ చేసిన లిప్ సింక్ ఉంటుంది. కానీ కూలీ కోసం సరికొత్త AI టెక్నాలజీ ఉపయోగించి తెలుగు భాషలో వచ్చే లిరిక్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా రూపొందించారు మేకర్స్. రాను రాను AI టెక్నాలజీ సినిమాలలో వాడకం ఎక్కువ అయింది. కొన్ని కొన్ని సినిమాలలో హీరో యంగ్ ఏజ్ లుక్ కోసం AI టెక్నాలజీను వాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సాంగ్ మొత్తం లిప్ సింక్ చేసేసారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!