ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి ‘వైట్ పేపర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వైట్ పేపర్’. ప్రభాస్ ‘ఈశ్వర్’లో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన అభినయ కృష్ణ ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ‘జబర్దస్త్’ షో తో అదిరే అభి గా మారాడు. అతడు ఇప్పుడు ‘వైట్ పేపర్’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 9 గంటల 51 నిమిషాల్లో పూర్తి చేయటం విశేషం. దీనిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన రికార్డ్ గా గుర్తించింది. సెప్టెంబర్ 24న అదిరే అభి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ ను మనో, ఇంద్రజ, అనసూయ విడుదల చేసారు. వారు అభిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘కథ ఆసక్తిగా అనిపించటం, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేయటం, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం, మనో, ఇంద్రజ, అనసూయ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల ఎంతో సంతోషాన్ని కలిగించే అంశాలని అభి చెబుతున్నాడు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!