Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sameera Sherief Shares Disturbing Photo in Instagram: 2006 సంవత్సరంలో ‘ఆడపిల్ల’ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా షరీఫ్.. ఆ తర్వాత అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇక నాగబాబు ‘అదిరింది’ షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్త స్లో అయిన సమీరా తనకు పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలన మీదే దృష్టి పెట్టింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె పెదవి పగిలి రక్తం కారుతూ ఉండగా ఒక సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. ప్రతి కథకు ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది, ఇది నాది అంటూ మొదలు పెట్టిన ఆమె ఇది ఒక మెమరీలా ఉంటుందని తీసిన ఫోటో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అనుకోలేదు. కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకున్నాను… మీరు ఈ ఫోటోను చూస్తున్నప్పుడు నేను సోదరీమణులు/స్నేహితులు/భర్తతో గట్టిగా గొడవపడినట్లు కనిపిస్తోంది.
Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!
Also Read
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
నిజానికి నేను భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. నిజానికి నేను నా భర్త అన్వర్ జాన్‌ని వివాహం చేసుకోక మునుపు నా శరీరంపై ఇలాంటి గాయాలు ఉండేవి, అవి నిజానికి నా మేనల్లుడు అయాన్ చేసినవి. అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ కారణంగా అలంటి గాయాలు అయ్యేవి. కానీ నేను, నా భర్త పెద్దగా గొడవ పడినట్టు ఈ పిక్ కనిపిస్తోంది. ఈ ఉదయం పొరపాటున అర్హాన్ వల్ల ఇది జరిగింది. కానీ మీరు గాయాన్ని చూస్తుంటే, అది ఖచ్చితంగా నా భర్త వల్ల అయి ఉంటుందని అనిపిస్తుంది. అవును మేము గొడవపడతాం, వాదించుకుంటాం కానీ అన్నింటికంటే మేము ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తాము. ఇలాంటి గాయాల కారణంగా మీలో ఎంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ పోస్ట్‌తో, మీరు మీ వైపు నుంచి అలోచించి దేనినీ లేదా ఎవరినీ జడ్జ్ చేయవద్దు అని నేను చెబుతానని ఆమె రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!