Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Bhavana Opens Upon Her Rumors

Bhavana: 7 ఏళ్లలో 4 అబార్షన్లు.. ఎట్టకేలకు ఓపెయినైన భావన..!

Published Date :May 4, 2024 , 6:50 pm
By Bhargav Chaganti
Bhavana: 7 ఏళ్లలో 4 అబార్షన్లు.. ఎట్టకేలకు ఓపెయినైన భావన..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Actress Bhavana Opens upon her Rumors: మలయాళ భామ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో, మహాత్మ లాంటి సినిమాల్లో నటించింది.. అయితే ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళయాలంల్లో వరస ఆఫర్లు వస్తున్నాయి, కెరియర్ పర్లేదు అనుకుంటున్న సాఫీగా సమయంలో మొగుడు పెళ్ళాల వివాదంలో చిక్కుని భావన కిడ్నాప్ కు గురై సంచలనం అయింది. మలయాళ నటుడు దిలీప్ భార్య మంజు దూరం కావడానికి భావనే కారణం అని భావించి డబ్బులు ఇచ్చి మరీ ఆమెను బంధించి మరీ లైంగికంగా దాడి చేయించారు. దిలీప్ నిందితుడు అని తేలడంతో అరెస్టు కూడా చేశారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత నటి భావన మలయాళంలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఐదేళ్ల తర్వాత మలయాళంలో ‘ఎన్టికక్కకురు ప్రేమందార్న్’ సినిమాలో నటిస్తోంది భావన. ‘హనీ బి’ తర్వాత భావన, లాల్‌ జూనియర్‌ దర్శకత్వంలో నటించిన ‘నడికర్‌’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. టోవినో థామస్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భావన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీరు ఎదుర్కొన్న గాసిప్స్‌ను బయటపెట్టమని అడిగినప్పుడు భావన యాంకర్‌కి సమాధానమిస్తూ తాను చనిపోయిన కబుర్లు కూడా విన్నానని భావన చెప్పింది.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తల్లితండ్రులను ఎప్పుడైనా చూశారా?

“చచ్చిపోయానని విన్నా, చెప్పలేనివి ఎన్నో విన్నాను. అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నాను, అబార్షన్ చేసి చనిపోయాను, వగైరా ఎన్నో విన్నాను. ఒకరకంగా. నేను అబార్షన్ గాసిప్ విని విసిగిపోయానని పేర్కొంది. పెళ్లికి ముందు రూమర్స్ విన్నప్పుడల్లా కూడా చాలా మానసికంగా కృంగిపోయే దానిని కానీ వివాహమైన తర్వాత తన భర్త అండతో బలంగా మారిపోయానని పేర్కొంది. ఇక భావన కథానాయికగా నటిస్తున్న నడికార్‌లో టోవినోతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్, షైన్ టామ్ చాకో, లాల్, బాలు వర్గీస్, అనూప్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యర్నేని, వై. అనూప్ వేణుగోపాల్‌తో పాటు రవిశంకర్, అలన్ ఆంటోని ఈ సినిమాను పృథ్వీరాజ్, సూరజ్ వెంజరమ్ముడు సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో నడికార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ కి ఇది మొదటి మలయాళ మూవీ. పాన్ ఇండియా అన్నారు కానీ ముందు మళయాళంలోనే దింపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Bhavana
  • Actress Bhavana on abortion
  • Actress Bhavana rumors

తాజావార్తలు

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

  • Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions