Actress Bhavana Opens upon her Rumors: మలయాళ భామ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో, మహాత్మ లాంటి సినిమాల్లో నటించింది.. అయితే ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళయాలంల్లో వరస ఆఫర్లు వస్తున్నాయి, కెరియర్ పర్లేదు అనుకుంటున్న సాఫీగా సమయంలో మొగుడు పెళ్ళాల వివాదంలో చిక్కుని భావన కిడ్నాప్ కు గురై సంచలనం అయింది. మలయాళ నటుడు దిలీప్ భార్య మంజు దూరం కావడానికి భావనే కారణం…