Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వలనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో కోలీవుడ్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొట్ట తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఇక తాజాగా దళపతి విజయ్.. గురువారం రాత్రి చెన్నైలోని ఐల్యాండ్ గ్రౌండ్‌లో విజయకాంత్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. ఆయనను చివరి చూపు చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఒక చేదు అనుభవం ఎదురైంది.
విజయ్ రాకతో అభిమానులు మొత్తం గుంపుగా పోగయ్యారు. ఆయన కారు వద్దకు వెళ్తుండగా.. ఎవరో గుర్తుతెలియని వాయ్కటి విజయ్ పై చెప్పు విసిరాడు. అది విజయ్ తలకు తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి ఎదురైంది. కచ్చితంగా ఈ పని చేసింది అజిత్ అభిమానినే అని కోలీవుడ్ టాక్ నడుస్తోంది. అసలు విజయ్ వచ్చిన ప్లేస్ ఏంటి.. ? సందర్భం ఏంటి.. ? అనేది కూడా చూడకుండా ఇలాంటి చెత్తపనులు చేయడమేంటనీ నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ వార్ ఉంటే బయట చూసుకోండి. హీరోలు.. హీరోలు బాగానే ఉంటారు. మీరు కొట్టుకొని.. ఇలాంటి పనులు చేసి అభిమానులే పోలీసుల చేతికి చిక్కి తన్నులు తింటున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక విజయ్ కు, విజయకాంత్ కు విడదీయరాని బంధం ఉంది. విజయకాంత్ సినిమాలో విజయ్ బాలనటుడిగా నటించి మెప్పించాడు. ఆ అనుబంధంతోనే విజయ్ అంతగా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
Actor #Vijay was attacked by some unidentified persons in the #Vijayakanth funeral place 💔#Captain #RIPVijayakanth pic.twitter.com/lmrmRr1WVR
— AK (@iam_K_A) December 29, 2023
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!