Site icon NTV Telugu

Taraka Ratna: బాబాయ్ అని ప్రేమ పిలిచేవాడు… కన్నీటి పర్యంతమైన నటుడు బెనర్జీ

Taraka Ratna Benerjee

Taraka Ratna Benerjee

39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని మాట్లాడుతూ బెనర్జీ కన్నీటి పర్యంతం అయ్యాడు.

Read Also: Taraka Ratna: అన్నని చూస్తూ… మౌనంగా నిలబడిపోయిన ఎన్టీఆర్…

Exit mobile version