Chiranjeevi: గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి.. ఎందుకో తెలుసా?
- గిన్నీస్ బుక్ లోకి మెగాస్టార్ చిరంజీవి పేరు
- నేడు అధికారికంగా ప్రకటించనున్న ఆమీర్ ఖాన్
- హైదరాబాద్‌లో భారీ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు ఆమిర్ ఖాన్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‌లో ఎక్కిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. చిరంజీవికి గిన్నిస్ రికార్డు అందించబోతున్నారు, అనే విషయం బయటకు వచ్చింది.
Also Read: Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
కానీ ఏ విషయంలో దక్కనుందో నేటి సాయంత్రం స్పష్టంగా వెల్లడి కానుంది. అయితే, 150కు పైగా సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు ఆయనకు ఈ ఘనత దక్కనుందని అంటున్నారు. ఇతర నటులు కొందరు ఇంత కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అన్ని చిత్రాల్లో డ్యాన్స్ చేయలేదనీ అంటున్నారు. ఈ విషయంలోనే చిరూకు గిన్నిస్ రికార్డు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఈవెంట్ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లోని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!