RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు. అమీర్ ఖాన్ కు ఎన్టీఆర్ స్టెప్పులు వివరించగా, ఆ తరువాత ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేయడం అభిమానులకు కన్నుల పండగగా మారింది.
Read Also : RRR Event : ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ రివీల్ చేసిన రాజమౌళి
Also Read
- PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
- Buchi Babu Sana: 'ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా': బుచ్చిబాబు
- Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
- Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు... వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
RRR చిత్రం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలతో తెరకెక్కుతున్న కల్పిత చిత్రం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కికలకపాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!