SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’గా మహేష్ బాబు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ కాస్త చల్లబడగానే.. తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిరాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌లో జాయిన్ మహేశ్ అవనున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు కొన్ని యాక్షన్ బ్లాక్ షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాక్సాఫీస్‌ను హెచ్చరించేలా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినా కూడా సినిమా టైటిల్ ని మాత్రం అనౌన్స్ చెయ్యకుండా దాచిపెట్టారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రొడ్యూసర్ నాగ వంశీ. SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ కూడా మే 31నే రానుంది. ఇప్పటికే ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు.
మే 31న అఫీషియల్ అనౌన్స్మెంట్ విషయం పక్కన పెడితే SSMB 28 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌తోనే టైటిల్స్ పెడతాడని, కొన్ని టైటిల్స్ ని కూడా వైరల్ చేశారు ఫాన్స్. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు లాంటి టైటిల్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది కానీ ఇంత సాఫ్ట్ టైటిల్ ని ఫిక్స్ చేయ్యరులే అనుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్‌నే దాదాపుగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మే 31 వరకూ ఆగాల్సిందే.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!