సౌత్ సినిమాలా మజాకా… 25 మూవీస్ రీమేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే అనేక సౌత్ ఇండియన్ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలే ఉండడం విశేషం. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి వంటి తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి.
Read Also : లైవ్ ది లిటిల్ థింగ్స్… సోదరితో చెర్రీ పిక్స్ వైరల్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కైతి, జిగర్తాండ, అన్నీయన్, విక్రమ్ వేధ, ధ్రువంగళ్ పతినరు, రాట్చసన్, తడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ వంటి తమిళ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నాయట్టు వంటి మలయాళ చిత్రాలు బాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నింటినీ రీమేక్ చేసే పనిలో ఉన్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి యూటర్న్ హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంది. ఈ సినిమాలే కాకుండా ఇంకా చాలా సౌత్ సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ సినిమాను ప్రాంతీయ కంటెంట్ శాసిస్తున్నదని ఇది రుజువు చేస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!