DJ Tillu : ఆహాలో అదరగొడుతున్న టిల్లు… 48 గంటల్లోనే రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడిగా నటించిన “డీజే టిల్లు” ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఓటిటి ప్లాట్ఫామ్లో ఇటీవలే అరంగేట్రం చేసిన “డీజే టిల్లు” అక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. తెలుగు ఓటిటి ఆహాలో రిలీజ్ అయిన ఈ చిత్రం 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.
Read Also : Radhe Shyam : సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
దీంతో “డీజే టిల్లు”పై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు చిత్రబృందం పొంగిపోతోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల పాటలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం “డీజే టిల్లు”ను సూపర్ హిట్ సినిమాగా మార్చడంలో పెద్ద పాత్ర పోషించాయని చెప్పొచ్చు. మొత్తానికి సిద్ధూ జొన్నలగడ్డకు ఆశించిన హిట్ దొరికింది. ఇంకేముంది అట్లుంటది మనతోని అంటున్నారు “డీజే టిల్లు” బృందం.
Tillu gani paata pedthe esunti records ina break avvalsindhe. Atluntadhi manathoni..
100 million minutes in 48 hours!#DJTilluOnAHA#ahaLoDJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #rammiryala pic.twitter.com/bLl3YdpeXW— ahavideoIN (@ahavideoIN) March 6, 2022
- Tags
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?