NTV Telugu Site icon

Ntv Health: జ్ఞానదంతాలతో “జ్ఞానం” వస్తుందా..?

Ntv Health

Ntv Health

జ్ఞాన దంతం గురించి అనేక అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.. అసలు జ్ఞాన దంతం అంటే ఏమిటి?.. జ్ఞాన దంతం వస్తే జ్ఞానం వస్తుందా..? అది తీసేస్తే జ్ఞానం పోతుందా? అంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి.. అయితే, మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే 16-24 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన దంతాలు అంటారు..

మనం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించే రోజుల్లో వస్తాయి కాబట్టి, వాటిని జ్ఞాన దంతాలు అంటారు. అయితే, చాలా మంది పేషెంట్లు జ్ఞాన దంతాల గురించిన అనేక ప్రశ్నలు వేస్తుంటారు.. కానీ, ఈ దంతానికి గానీ, జ్ఞానానికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు డాక్టర్‌ వికాశ్‌ గౌడ్.. అసలు జ్ఞాన దంత సమస్యలు ఎందుకు వస్తాయి..? ఏం చేయాలి..? అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి? అనే దానిపై డాక్టర్‌ వికాస్‌ గౌడ్‌ ఏం చెప్పారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..