Burns: కాలిన గాయాలను వెంటనే తగ్గించే సూపర్ చిట్కాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంట చేస్తున్నప్పుడు కంగారులో లేదా తొందరపాటులో చేతులు లేదా కాళ్లు కాలుతాయి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక సందర్భంలో కాలుతాయి..కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి..కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే ఈ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టీ బ్యాగ్ లను ఫ్రిజ్ లో కొద్ది సేపు ఉంచాలి. తరువాత వీటిని కాలిన గాయలపై ఉంచాలి. బ్లాక్ టీ ఉండే టానిక్ యాసిడ్ చర్మానికి స్వాంతన అందిస్తుంది. అలాగే నొప్పి, మంట తగ్గుతాయి. అలాగే కాలిన గాయలపై రాత్రి పడుకునే ముందు తేనెను రాయాలి.. ఎందుకంటే గాయాల పై ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉండటానికి.. అలాగే గాయాల పై పాలను లైట్ రాయాలి.. ఇలా చెయ్యడం వల్ల గాయాలు నలుపు రాకుండా వెంటనే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..కాలిన గాయలపై పుదీనా ఆకుల పేస్ట్ ను రాయాలి. ఇలా రాయడం వల్ల కాలిన గాయాల వల్ల కలిగే మంట తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. అలాగే ఈ పేస్ట్ ఎండిన తరువాత నీటిని చల్లి నెమ్మదిగా తొలగించాలి. అలాగే కాలిన గాయలు మానిన తరువాత ఆ భాగంలో చర్మం తెల్లగా ఉంటుంది.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
అప్పుడు నేరుడు ఆకులను ముక్కలుగా చేసి కళాయిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని దానికి నువ్వుల నూనెను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను రోజుకు రెండు పూటలా కాలిన గాయాలపై రాయడం వల్ల క్రమంగా తెల్ల మచ్చలు నల్లగా మారతాయి.. చర్మం మాములుగా మారుతుంది..ఈ చిట్కాల వల్ల వెంటనే గాయాలు తగ్గుతాయి..మంట నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది..
- Tags
- burns
- honey
- ment leaves
- milk
- simple tips
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!