Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Make your face glow like moon with Chandan Face Pack: చర్మ సంరక్షణలో ‘చందనం’ కీలక పాత్ర పోషిస్తుంది. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముఖంపై ఉండే రంధ్రాలను పూడ్చడంలో సహాయపడుతుంది. అందుకే ఎండాకాలంలో మీ చర్మానికి చందనం పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో గంధాన్ని పూయడం వల్ల ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖంలో వృద్ధాప్య సంకేతాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొటిమల సమస్యను కూడా దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గంధపు ఫేస్ ప్యాక్‌ను తయారుచేసే పద్ధతి ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
చందనం ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు (Chandan Face Pack Ingredients):
# 2-3 టీస్పూన్ల రోజ్ వాటర్
# 1 విటమిన్-ఇ క్యాప్సూల్
# 3 టీస్పూన్ల గంధపు పొడి
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
Also Read: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే ప్లేయర్ అరుదైన రికార్డు!
చందనం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? (How To Make Chandan Face Pack) :
చందనం ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 3 స్పూన్ల గంధపు పొడి వేయాలి. ఆ తరువాత 1 విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి గంధపు పొడిలో వేయాలి. ఆపై 2-3 స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంతే.. గంధపు ఫేస్ ప్యాక్ రెడీ.
చందనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? (How To Apply Chandan Face Pack):
చందనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు సిద్ధం చేసుకున్న ప్యాక్‌ని ముఖంపై బాగా అప్లై చేయండి.
సుమారు 20 నిమిషాల తర్వాత పత్తి మరియు సాధారణ నీటి సహాయంతో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు ప్రయత్నించండి. దాంతో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
Also Read: DRDO Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 181 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!