Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
- హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పావురాలే..
- పావురాలతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
- టాలీవుడ్ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి పావురాల ఇన్ఫెక్షన్ కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pigeon Droppings: హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పావురాలే. పావురాలను చూసాయేమో అని వాటి దగ్గరకు వెళితే ఇక అంతే సంగతులు. ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించే పావురాలు.. ఇప్పుడు అంటు వ్యాధుల ఏజెంట్లుగా మారడం ఆశ్చర్యకరం. పావురాలకు మూత్రాశయం ఉండదు, కాబట్టి వాటి విసర్జన లోనే మల మూత్రాలు ఉంటాయి.
Read also: Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..
Also Read
- Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ 'రాగి సమోసా'ను 'సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!
- Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
వాటి రెట్టల నుండి విసర్జించే సూక్ష్మజీవులు గాలిలో కలిసిపోతాయి. వాటి రెక్కల నుంచి వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఈకల ద్వారా ఏసీలోకి ప్రవేశిస్తున్నాయి. ఆ గాలిని మనం పీల్చడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలియని జనాలు ఆ పావురాలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ప్రమాదకరమని భావించని బాల్కనీలు, పైకప్పులపై పావురం రెట్టలు వాస్తవానికి అలెర్జీలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పావురాల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి పావురాల డ్రాపింగ్స్. ఇది శ్వాసకోశ వ్యాధులు.. పావురం రెట్టల వల్ల వస్తుంది. తాజాగా టాలీవుడ్ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి పావురాల ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Read also: Minister Sridhar Babu: అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ.. కంపెనీ ప్రతినిధులతో శ్రీధర్ బాబు సమావేశం
లక్షణాలు ఏమిటి?
* పావురాల రెట్టల ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క లక్షణాలు అలెర్జీ శ్వాసనాళాల ఆస్తమా మాదిరిగానే ఉంటాయి.
* ఈ లక్షణాలు జలుబు, జ్వరంతో మొదలవుతుంది.
* దగ్గు, దగ్గు (ఊపిరితిత్తుల్లో రక్తం) వస్తుంది.
* ఆయాసం విపరీతంగా వస్తుంది.
ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది తీవ్రంగా ఉంటుంది. అనేది తెలియాలంటే కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలర్జిక్ బ్రోన్చియల్ ఆస్తమా పావురాల నుండి వస్తుందా? తెలుసుకోవడానికి సమయం పడుతుంది. శ్వాసకోశ వ్యాధులు తీవ్రమై వెంటిలేటర్‌పై ఉంచాల్సి వస్తోంది. రానురాను అంత సీరియస్ అవుతాడు. కాబట్టి పావురాలకు రోగాలు సోకినట్లే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పావురాల రెట్టలు, ఈకలను తొలగించడం చాలా ముఖ్యం. అలాగే, మీ ఇంటి పరిసరాల్లోకి పావురాలు ప్రవేశించకుండా లేదా గూడు కట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పావురాలను ఇంట్లోకి రాకుండా నెట్ ఉపయోగించండి. ఇంటి పైకప్పుల పరిసరాలను తరచుగా శుభ్రం చేయండి. శుభ్రపరిచే ముందు చేతి తొడుగులు ధరించండి.. నిర్లక్ష్యం చేయకండి.
Sangareddy: వెల్లివిరిసిన మానవత్వం.. భిక్షాటన చేస్తూ మృతి చెందిన వృద్ధురాలికి దహన సంస్కారం..
తాజావార్తలు
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?