Paper straws: పేపర్ స్ట్రాలలో తాగుతున్నారా? ఇది తెలిస్తే జన్మలో తాగరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు, పేపర్ వస్తువులను అందుబాటులోకి తీసుకొని వస్తారు.. అయితే అవి కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. పర్యావరణాన్ని, భూ మాతను రక్షించుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాక్ బదులుగా పేపర్వి వాడుతున్నారు. గతంలో కొబ్బరి బోండం, జ్యూస్ లు ఇలా పానీయాలను తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పేపర్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారు.. పేపర్ స్ట్రాస్‌లో విషపూరితమైన, ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
ఇటీవల జరిపిన పరిశోధనల్లో అనేక సంచలన విషయాలను బయట పెట్టారు..పేపర్ స్ట్రాలు నీటిని పీల్చుకోకుండా.. కాగితపు స్ట్రాల్లో PFAS గాఢత ఎక్కువగా ఉందని పరిశోధనకులు గుర్తించారు. ఈ 39 బ్రాండ్లలో కాగితం, వెదురు, ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన స్ట్రాలు ఉన్నాయి. స్టీల్ స్ట్రాస్‌లో PFAS గుర్తించలేదు.. అయితే మొక్కల ఆధారిత పదార్థాలతో తయారు చేసిన వాటిలో ఇవి ఉన్నాయి. ఈ పర్యావరణ స్నేహపూర్వక స్ట్రాలు ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం కావని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని PFAS భూమిలో కలవడాని ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు..
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
PFAS పదార్థాలు శరీరంపై విష ప్రభావాలను చూపుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. PFAS గర్భిణీ స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిస్తుందని US ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. శిశువు అభివృద్ధిలో లోపాలకు దారితీస్తుందని స్పష్టం చేసింది. PFAS ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.. PFAS పదార్థాలు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతున్నాయి.. అలాగే తల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.. ఉబకాయానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.. సో ఇంత తెలిసిన తర్వాత కూడా వాటిని వాడితే ఇక అంత.. జాగ్రత్త..
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!