Lifestyle : అమ్మాయిలల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడేది ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలు అయాస్కాంతాలు అని అదేదో సినిమాలో చెప్పారు.. అదే నిజం అంటున్నారు అబ్బాయిలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలని అందరి చూపు తనవైపే ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం డ్రెస్సింగ్, మేకప్ కూడా ఉండేటట్లు చూసుకుంటారు.. అబ్బాయిలు కూడా హాట్ గా ఉండే అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.. మరికొంతమంది న్యాచురల్ గా ఉండే అమ్మాయిలను ఎక్కువగా లైక్ చేస్తారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మాయిల నడుము అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.. ప్రయాణాల్లో, పెళ్లిళ్లల్లో చక్కని చీర కట్టుకుని, అందంగా ముస్తాబైన మహిళల నడుములు పురుషులను బాగా ఆకర్షిస్తాయని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.. మంచి చీరలు కట్టుకున్న మహిళల కనిపించీ, కనపడని నడుములను మగవారు దొంగ చూపులు చూస్తారట. సన్నగా నడుము ఉన్న మహిళలు ఉంటే మగవారికి ఇష్టం..
Also Read
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ఇక కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల ఎత్తును కూడా బాగా ఇష్టపడతారట.. ఎత్తుగా ఉన్న మహిళలు, పొడవాటి చేతులు ఉంటే మరింత అట్రాక్ట్ అవుతారు పురుషులు. పొడవాటి కాళ్ల కంటే పొడవాటి చేతులే మగవారిని ఆకర్షిస్తాయి. అధిక బరువులేకుండా, మరీ సన్నగా లేకుండా నాజుకుగా ఉన్న స్త్రీలపై మగవారికి మక్కువ ఎక్కువట.. అంతేకాదు స్త్రీలల్లో ఆకర్షణీయమైన భాగం వృక్షోజాలు.. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బట్టి బ్రెస్ట్ సైజ్ ఉంటుందని, పెద్దగా సైజు ఉన్న మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్ట పడతారట.. అలాగే ప్రేమలో పడతారట..
- Tags
- about mens
- Lifestyle
- mens
- Womens
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!