Heart Rate: భయం, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు హార్ట్ బీట్ అస్మాత్తుగా ఎందుకు పెరుగుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆందోళన, భయంతో చుట్టుముట్టబడినప్పుడు.. మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) ఉంటుంది. కానీ హృదయ స్పందన రేటు 100 BPM కంటే ఎక్కువగా ఉంటే.. దానిని ‘టాచీకార్డియా’ అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా వ్యాధికి సంకేతమా? అనే విషయాలను తెలుసుకుందాం..
READ MORE: YS Jagan: మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా..? నిలదీసిన జగన్..
Also Read
- Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
మనం ఏదైనా ఆందోళన, భయం, ఉద్రిక్తత లేదా గందరగోళ ఆలోచనలలో మునిగిపోయినప్పుడు..శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి అంటే కార్టిసాల్, అడ్రినలిన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా హృదయ స్పందన పెరుగుతుంది. ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. మనస్సులో జరుగుతున్న ఊహలు ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లు శరీరాన్ని అనుభూతి చెందిస్తాయి. అంతే కాకుండా.. ఆలోచించేటప్పుడు వేగవంతమైన పల్స్ మానసిక ఒత్తిడికి కూడా సంకేతం కావచ్చు. ఇది శరీరాన్ని శారీరకంగా కూడా ప్రభావితం చేస్తుంది.
ఈ అంశంపై కార్డియాలజీ విభాగానికి చెందిన ప్రముఖ డాక్టర్ అజిత్ జైన్ వివరణ ఇచ్చారు. “ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు పెరగడం తీవ్ర అనారోగ్యాన్ని సూచించదు. కానీ అది మానసిక లేదా గుండె సంబంధిత రుగ్మతకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఇది థైరాయిడ్ లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల జరగవచ్చు. దానితో పాటు మైకము, భయము, ఛాతీ నొప్పి, చెమట లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!