Water Workouts : వాటర్ లో ఈ వర్కౌట్స్ చేస్తే బరువు తగ్గుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది లావుగా ఉండటం వల్ల ఫిట్ గా ఉండలేక పోతారు.. మరికొంతమంది సన్నగా ఉన్నా స్కిన్ లూజ్ గా ఉంటుంది.. మంచి వర్కౌట్స్ చేస్తేనే బాడీ ఫిట్ గా అందంగా ఉంటుంది.. బాడీ ఫిట్నెస్ కోసం వాటర్ వర్కౌట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. ఈ వర్కౌట్స్ ను ఎలా చేస్తారు.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వాటర్ పుషప్స్ చేయడానికి దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. బలాన్ని పెంచుతాయి. ఛాతీ వరకూ ఉండే నీటిలో ఉంచి పూల్ అంచున ఉండి చేతులను అంచున భుజం వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచండి. మీ ఛాతీని నీటి వైపుకి తగ్గించి ఆపై మిమ్మల్ని తిరిగి స్టార్టింగ్ పాయింట్‌కి రండి. దీని వల్ల చేతులు, ఛాతీ, భుజాలు నిమగ్నమవుతాయి. కోర్ కూడా ఎంగేజ్ చేయాలి… దీంతో ఫిట్ గా మారతారు..
Also Read
- Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
- Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
- Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
వాటర్ లో వాకింగ్.. నీటిలో నడవడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే మీ కోర్, లెగ్ మజిల్స్‌ని బలంగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి, మీరు నీటిలో మోకాళ్ళని వంచి కాళ్ళను పైకి రెండు మోకాళ్ళని మీ ఛాతీ వైపుకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. క్రమంగా, కష్టతరమైన స్థాయిని పెంచడానికి మీ సెట్స్ మధ్య పూల్ దిగువన పాదాలు తాకకుండా చూసుకోవాలి..
స్విమ్మింగ్ పూల్‌లో వెయిట్ వర్కౌట్స్ చేయడం మంచిది. దీని వల్ల చేతులు, కాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో టోన్ అవుతాయి. దీని వల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. మీరు ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.. నీటిలో ఉన్నప్పుడు పోమ్ డంబెల్స్ ను ఎత్తడం మంచిది..
వాటర్ లో వర్కౌట్స్ చెయ్యడం వల్ల కలిగే లాభాలు?
ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు. కండరాలు బలంగా మారతాయి. ఫిట్‌గా మారతారు.. ఎనర్జీగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
- Tags
- benefits
- Water workouts
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?