Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips Do You Know What Happens If You Take Basil Leaves Twice A Week

Health Tips : వారానికి రెండుసార్లు తులసి ఆకులను తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

Published Date :October 1, 2023 , 10:16 pm
By Swathi Maddula
Health Tips : వారానికి రెండుసార్లు తులసి ఆకులను తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తులసి ఆకులను మన హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు.. అమ్మవారులాగా పూజిస్తారు.. చాలా ప్రత్యేకత ఉందన్న విషయం అందరికీ తెలుసు.. ఇకపోతే ఆధ్యాత్మికంలో ఎంతో ప్రముఖమైనది.. అలాంటి తులసి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట.. తులసి వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని నిపుణుకు అంటున్నారు.. అవేంటో.. ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలపై లేపనం చేస్తుంటే తగ్గుతాయి.. అలాగే కొంచెం పసుపు వేసి వారానికి రెండు లేదా మూడుసార్లు అప్లై చేసుకుంటే చర్మ సమస్యలు నయం అవ్వడంతో పాటు.. చర్మం కలర్ కూడా మెరుగవుతుంది..

ఇకపోతే రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది. జీర్ణాశయ దోషాలు, రక్తపోటు నియంత్రణ, పైత్య వికారాలు, నోటి దుర్వాసన తగ్గేందుకు తులసి మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగితే మలేరియా సోకకుండా రక్షణ కలుగుతుంది. రోజుకోసారి 4 టీ స్పూన్ల తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే మూత్రపిండ, మూత్రకోశ వ్యాధులు, అలాగే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు..

ఈ తులసిలో యూజీనాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజీనాల్ కాలేయంలో టాక్సిన్-ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. తులసిని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరేచనాలు కలుగుతాయి.. అందుకే రోజుకు 5 లేక 6 ఎక్కువ.. పరగడుపున తీసుకోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amazing health benefits
  • hair
  • Skin
  • Tulasi

తాజావార్తలు

  • Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

  • Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions