Health Tips : నల్ల వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణం లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనుషుల ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో.. ఎన్నో వ్యాధులు మన వెంటనే ఉంటాయి.. కొన్ని వ్యాధులకు మన వంటింట్లోనే దొరికే వాటితో నయం చెయ్యొచ్చు.. మన వంట గదిలో దొరికే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. అయితే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది ఒక కూడా ఒక సాధారణమైన వెల్లుల్లే. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది. మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి దీనిని తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియ ద్వారా నల్ల వెల్లుల్లిని తయారు చేస్తారు. దీనిలో జరిగే మెయిలార్డ్ ప్రతిచర్య, కారమెలైజేషన్ కారణంగా వెల్లుల్లి రుచి, వాసన, ఘాటు తగ్గుతుంది.. ఇక వాటిలాగే వీటిలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఇకపోతే వీటిలో వెల్లుల్లిలో ఎస్ అల్లైల్ సిస్టీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి..
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
ఇకపోతే శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది..నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతర వ్యాధులతో ఇది పోరాడుతుంది.. నల్ల వెల్లుల్లిని సలాడ్స్, సూప్స్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు. ఇది తీయ్యగా ఉంటుంది.. అలానే నమిలి కూడా తినవచ్చు.. రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!