Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
- 24 గంటలు పండ్లు.. నీటితోనే గడిపేస్తున్నారా..!
- ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
- పోషకాల లోపం
- డీహైడ్రేషన్ సమస్యలు రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా.. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా తగ్గుదలని చూపిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఇలానే ఆహారం తీసుకుంటే.. పోషకాహారలోపానికి కూడా గురి కావచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
iPhone 16 : తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తోన్న ఆపిల్..
Also Read
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
- Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
ఇలా పండ్లు, నీటిని అధికంగా తినడం ద్వారా.. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శారీరకంగా.. బరువు తగ్గడం, జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల అవయవాలు దెబ్బతింటాయని.. రక్తహీనత, ఎముకల సాంద్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అవసరమై పోషకాల ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా.. శరీరం సరిగ్గా పనిచేయదు.. దీంతో.. బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ICC Final : ఐసీసీ ఫైనల్స్‌లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
అంతేకాకుండా.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం, బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడుతారని వైద్యులు తెలిపారు. మానవ శరీరం సరైన పోషకాహారం లేకుండా చాలా వారాల పాటు జీవించగలదు. పోషకాహారం లేనప్పుడు.. శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది. కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్‌ను శక్తి కోసం గ్లూకోజ్‌గా మారుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అవసరమైన పోషకాలు లేకుండా, శరీరం వేగంగా క్షీణిస్తుందని డాక్టర్ నారంగ్ తెలిపారు. దీంతో.. శరీరం బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జుట్టు రాలడం, రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. సుదీర్ఘమైన ఆకలితో తీవ్రమైన పోషకాహార లోపం, అవయవ వైఫల్యం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
What happens to the body when it lives only on fruits and water for 24 hours?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!