Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Fast Eating Eating Fast Somany Health Issues Coming

Fast Eating: ఫాస్ట్ గా తింటున్నారా? మీ ప్రాణాలు గోవిందా..

Published Date :July 13, 2023 , 2:54 pm
By Swathi Maddula
Fast Eating: ఫాస్ట్ గా తింటున్నారా? మీ ప్రాణాలు గోవిందా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ రోజుల్లో జనాలకు డబ్బుల పిచ్చి పట్టుకుంటుంది.. డబ్బులను సంపాదించాలనే కోరికతో కడుపు నిండా భోజనం కూడా చెయ్యట్లేదు..ఎదో బ్రతకాలంటే తినాలి అన్నట్లు ఫాస్ట్ గా తిని వెళ్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఫాస్ట్ గా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫాస్ట్ గా తింటే బరువు కూడా ఫాస్ట్ గా పెరుగుతారట.. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బులు, కడుపులో రకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందట. కొన్ని రెస్టారెంట్లలో స్పీడ్‌గా తినే పోటీలు పెడుతుంటారు. పోటీలో గెలవాలని పాల్గొన్నవారు వేగంగా తింటారు. ఇలాంటి పోటీలు థ్రిల్ ఇస్తాయేమో కానీ.. వేగంగా తినడం ప్రమాదంలో పడేస్తుంది. తరచుగా స్పీడ్‌గా ఆహారం తీసుకోవడం వల్ల అనర్ధాలు కొని తెచ్చుకున్నట్లే.. వేగంగా తినడం వల్ల అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. వేగంగా తినేవారు తక్కువగా నములుతారు. ఓ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తీరికగా తినేవారితో పోలిస్తే వేగంగా తినేవారిలో ఆకలి త్వరగా వేస్తుందట. దాంతో ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువు బారిన పడతారు. ఇక స్పీడ్‌గా ఆహారం తినేవారికి షుగర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

స్పీడ్‌గా ఆహారం తినడం వల్ల ఎరోసివ్ గ్యాస్ట్రిటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో పుండుకి కారణమవుతుందట. స్పీడ్‌గా ఆహారం తినేవారు అతిగా తినడం వల్ల అది త్వరగా జీర్ణమవకుండా ఎక్కువసేపు ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ యాసిడ్‌కు కారణమవుతుందట.. భోజనాన్ని చాలా స్పీడ్ తినడం వల్ల లాభలేమో గానీ అనర్థాలే ఎక్కువ ఉన్నాయి.. అందుకే భోజనానికి కూర్చున్నప్పుడు ఆహారంలోని వాసన, రుచి వంటివాటిని ఆస్వాదిస్తూ తినాలి. పూర్తిగా నమిలి తినాలి. అలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పోషకాలు శరీరాన్ని సరిగా అంది బలాన్ని ఇస్తాయి. ఈ అలవాటు లేనివారు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. నిత్యం ఎన్నో పనుల్లో బిజీగా ఉండేవారు తమ ఆరోగ్యం కోసం తమ శరీర పోషణ కోసం అవసరమైన ఆహారం తినే విషయంలో ఆ మాత్రం సమయం కేటాయించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.. అందుకే నిదానం ప్రధానం అని గుర్తుంచుకోండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fast eating
  • Health Issues
  • Sugar
  • weight gain

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions