Eye Liner: ఐ లైనర్ ఉపయోగిస్తున్నారా..? ఇది మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా స్త్రీలు కళ్ళను మరింత అందంగా మార్చేందుకు కళ్ళకు కాటుక, ఐ లైనర్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.. అయిన కొందరు మహిళలు వాటిని పెడ చెవిన పెట్టి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..కాగా కొంత మంది స్త్రీలకు మొదటి సారి ఐ లైనర్లను వాడడం వలన వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఐ లైనర్లను ఇష్టానుసారంగా వాడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు.. అయితే ఐ లైనర్స్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మందికి అసలు ఐ లైనర్లను వాడిన తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. కానీ ఐ లైనర్లను వాడడం మాత్రమే కాదు వాటిని మన కళ్ల నుంచి రిమూవ్ చేయడం కూడా తెలుసుకోవాలి. సరైన పద్ధతులను ఉపయోగించి ఐ లైనర్లను రిమూవ్ చేస్తేనే మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ మన ఇష్టారీతిన ఐ లైనర్లను రిమూవ్ చేస్తే మాత్రం సమస్యలతో సతమతం కావాల్సి వస్తుంది. అసలు చాలా మంది నిపుణులు ఇలాంటివి వాడటం అంత మంచిది కాదని చెబుతున్నారు..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
లిక్విడ్ ఐ లైనర్ ను వాటర్ లైన్ పై అప్లై చేయడం వలన కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైతే ఐ లైనర్లను వాడుతారో వారు పడుకునే ముందు తప్పనిసరిగా మన కళ్ల మీద ఉన్న ఐ లైనర్లను తొలగించి శుభ్రంగా కళ్లను కడుక్కొని పడుకోవాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఐ లైనర్ను రిమూవ్ చేయకుండా అలాగే ఉంచడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో వివరించారు..వాటర్ లైన్ ప్రాంతంలో ఐ లైనర్లు అప్లై చేయడం వలన అక్కడ ఉండే గ్రంథులు సరిగా నూనెలను ఉత్పత్తి చేయలేవు. అసలు ఆరోగ్య కరంగా ఉన్న గ్రంథులు ఉత్పత్తి చేసే నూనెలు ఆలివ్ ఆయిల్గా ఉంటాయి. కానీ ఇలా తరుచుగా ఐ లైనర్లను వాడడం వలన చెడిపోయిన గ్రంథులు ఉత్పత్తి చేసే నూనెలు మనం వాడే టూత్ పేస్ట్‌లా ఉంటాయి.. దాంతో కళ్లకు సంబందించిన అనేక సమస్యలు రావడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. సో లిక్విడ్ లను వీలైనంతవరకు వాడకండి.. మీరు వాడిన క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!