Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Do You Know What Benefits Come From Drinking Any Juice

Juice: ఏ జ్యుస్ తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా

Published Date :February 20, 2025 , 1:15 pm
By Mounika
Juice: ఏ జ్యుస్ తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాలం ఏదైనప్పటికి జ్యూస్ లు మాత్రం తప్పకుండా తాగాలి. జ్యూస్ తాగడం వల్ల పోషకాలు లభిస్తాయి. అయితే, ఎక్కువ చక్కెర ఉన్న జ్యూస్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. కానీ అటువంటి పరిస్థితిలో, ఏ పండ్ల రసం తాగాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యూస్ అని తాగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏ జ్యూస్ తాగితే దేనికి ఉపయోగం అనే విషయాని తెలుసుకుందాం..

1. గాఢ నిద్ర
ఈ మధ్య కాలంలో నిద్రలేమి తనంతో చాలా మంది బాధపడుతున్నారు. సుఖనిద్ర కోసం మందులు వాడటమొ లేక మందుతాగాటమొ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న మెంటల్ టెన్షన్ తో చాలా మంది అదే చేస్తున్నారు .కానీ ఈ నాలుగు రకాల జ్యూస్ లలో మీకు తోచింది ఏదైతే అది తాగి చూడండి కచ్చితంగా మంది నిద్ర పడుతుంది. ఇంతకి ఏంటా జ్యూస్‌లు అంటే.. పుదీనా ఆకులు, కొబ్బరి నీరు, నిమ్మరసం. పడుకునే ముందు నిమ్మకాయ నీరు తాగడం వల్ల విశ్రాంతి లభిస్తుంది, నిద్రకు సహాయపడుతుంది. ఇది హైడ్రేషన్‌కు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరంలో అనేక విధులకు ముఖ్యమైనది. భుజాల నుంచి ఒత్తిడి తగ్గిస్తుంది,చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. కొబ్బరి నీరు కూడా మెండ్‌ని రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. పడుకునే ముందు తాగితే మంచిది. అలాగే పుదీనా జ్యూస్ తాగడం వలన మలబద్ధకం కూడా తగ్గుతుంది.

2. పేగు ఆరోగ్యాన్నికి
మనం రోజూ తీసుకునే ఆహారాన్ని బట్టి పేగు ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. మసాలాలు, పుల్లని పదార్థాలు, కారం వంటివి అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే మాత్రం పేగు ఆరోగ్యం ఇబ్బందుల్లో పడినట్టే ఉంటుంది. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తో పాటు, పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీని కోసం తీసుకోవలసిన మంచి ఆహారం తో పాటు కొన్ని జ్యూస్ లు కూడా తీసుకోవాలి. ఇంతకీ ఏంటా జ్యూస్ లు అంటే బొప్పాయి,ఆపిల్,ప్రూనే,చియా విత్తనాలు. ఇందులో ముందు బొప్పాయి జ్యూస్ లో విటమిన్ సి, విటమిన్ ఎ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.యాపిల్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలు దొరుకుతాయి. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్ ప్రూనే.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

3. తలనొప్పి ఉపశమనం
కాల్షియం,మెగ్నీషియం, B విటమిన్ ఉన్న జ్యూస్‌లు తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపగతాయి. మరి మైగ్రేన్ తగ్గించే ఈ విటమిన్ లు కలిగిన జ్యూస్ లెంటి అంటే పుచ్చకాయ, బచ్చలి కూర,పుదీనా ఆకు,నిమ్మరసం. ఈ నాలుగు జ్యూస్‌లు మైగ్రేన్ తగ్గించడానికి చాలా ఉపయెగ పడతియి. ఇది తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ హాని ఆడ్ చేసుకుని తాగితే సరిపోతుంది. ట్యాబ్‌లెట్స్ పైన ఆదార పడటంకంటే ఇలాంటి జ్యూస్ లు తాగటం ఉత్తమం.

4. సైనస్ నివారణ
సైనస్ ఉన్నవారు నిత్యం నరకం చూస్తుంటారు. వాతావరణం మారిందంటే చాలు.. ముక్కులు పట్టేస్తాయి. ఊపిరి పీల్చడం ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో తీవ్రమైన తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే.. ఈ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆయుర్వేదం అంటే కొంచెం కష్టం కానీ ఈ నాలుగు రకాల జ్యూస్ లు కనుక తాగితే సైనస్ ని ఈజీగా నివారించవచ్చు. అవును క్యారెట్,గ్రీన్ ఆపిల్,నారింజ,అల్లం. ఈ నాలుగు పదార్థలను వీలైనంత వరకు తీసుకుంటే మంచిది. అల్లం జ్యూస్ కూడా ఉంటదా అంటే వాటర్ అల్లం ముక్కలు ఒకటి రెండు వేసి మిక్స్ చేసుకుని తాగితే సరిపోతుంది.

5. క్లియర్ స్కిన్..
చర్మం ఆరోగ్యంగా, కోమలంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మచ్చలు, మొటిమలు చర్మం నిర్జీవంగా మారి అందవిహీనంగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నారింజ,క్యారెట్,పసుపు,మిరియాలు జ్యూస్ తాగండి. క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్‌తో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. కనుక రోజూ క్యారెట్ జ్యూస్ తప్పకుండా తాగండి.పసుపు కలిపిన పాలు తాగితే కూడా అందం రెట్టింపు అవుతుంది.మిరియాల జ్యూస్ కూడా మంచిది. అందులో కొంచెం బెల్లం కాని హని కానీ యాడ్ చేసుకుని తాగండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దోహదపడతాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • benefits
  • drinking any juice

తాజావార్తలు

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

  • Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions