Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరంలో గుండె తర్వాత చాలా ముఖ్యమైనది మెదడు.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు మీద పిచ్చితో మెదడుకు రెస్ట్ ఇవ్వడం లేదు.. ఎప్పుడూ ఏదొక ఆలోచన చేస్తూనే ఉండాలి..మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం..మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీంతో ఆ కణాలు చనిపోతాయి. దీంతో శరీరంలో ఇతర భాగాలు సరిగా పని చేయవు. అలా మెదడుకు రెస్ట్ లేకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే ఆహారంలోనే అంతా ఉంది. కాబట్టి అన్నీ సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రెయిన్ ని యాక్టీవ్ గా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం..
Also Read
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
పోషకాలు ఉన్న ఆహారం ఎంత ముఖ్యమో.. దాని కంటే నిద్ర చాలా అవసరం. ఆహారం లేకపోయినా ఉంటారేమో కానీ.. నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం. కాబట్టి రోజూ వారీ జీవితంలో సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర లేకపోతే గుండె జబ్బులు, మధు మేహం, అధిక బరువు వంటి సమస్యలే కాకుండా మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది..
ఒత్తిడి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.. అందుకే వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీ పనులను ముందుగానే చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకవోచ్చు. ఈ ఒత్తిడి వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉంది… అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది..
ధూమా, మధ్య పానంలు రెండూ బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి కాస్తా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు కొవ్వు కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!