Benefits of Red Capsicum: రెడ్ క్యాప్సికం ను ఇలా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాప్సికం గురించి అందరికి తెలుసు.. అయితే ఇవి మూడు రంగుల్లో మనకు దొరుకుతాయి.. యెల్లో, రెడ్, గ్రీన్.. ఎక్కువగా గ్రీన్ క్యాప్సికం ను మనం వంటల్లో వాడుతుంటాం..కానీ రెడ్ క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలోనూ ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో.. దేని గురించి పని చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ రెడ్ క్యాప్సికం ను నార్త్ వాళ్ళు ఎక్కువగా వంటల్లో వాడుతారు.. అందుకే వాళ్ళు సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యంగా ఉంటారు.. వీటిలో విటమిన్ ఎ పుష్కాలంగా ఉంటుంది.. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటికి సంబంధించి ఇతరత్రా సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
Also Read
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
రెడ్ క్యాప్సికంలో లైకోపిన్, విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వీటిని వారానికి రెండుసార్లైనా రెడ్ క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే.. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా బరువు తగ్గడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. డైట్ లో ఉన్నవాళ్లు వీటిని ఎక్కువగా వంటల్లో వాడటం మంచిది.. సులువుగా బరువు తగ్గుతారు..
ఇకపోతే రెడ్ క్యాప్సికమ్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. తీవ్రమైన ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. బీపి, అల్సర్లు కూడా రాకుండా చేస్తాయి.. ముఖ్యంగా కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తాయి. అందుకే గ్రీన్, ఎల్లో క్యాప్సికంతో పాటు రెడ్ క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. ఫ్రెష్ కూరగాయలు ఏవైనా కూడా తీసుకున్నా మంచి బెనిఫిట్స్ ఉంటాయి..
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!