Beer: బీర్ తాగితే.. బాడీ పెరుగుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer: ఈమధ్య కాలంలో చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అందుకే.. ఈ సమాధానం. బీర్ అనేది ఒక ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని.. గోధుమలు, బార్లీ, రైస్ వంటి మాల్‌తో తయారుచేస్తారు. బీర్‌లో ఆల్కహాల్ పర్సంటేజ్ 4 నుంచి 6 శాతం మాత్రమే ఉంటుంది. 355 మిల్లీ లీటర్ల బీర్‌లో 153 గ్రాముల క్యాలరీలు, 14 గ్రాముల ఆల్కహాల్, 13 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2 గ్రాముల ప్రొటీన్, జీరో గ్రామ్ ఫ్యాట్ ఉంటాయి. బీర్‌లో కొవ్వు లేదు కాబట్టి దాన్ని తాగితే మన పొట్ట పెరగదని, మనం శారీరకంగా లావు కాబోమని చాలా మంది అనుకుంటారు.
కానీ.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. బీర్‌ను ఎక్కువగా తాగటం హెపటైటిస్‌కి దారితీస్తుంది. కాలేయం వాపుకు గురికావటాన్నే హెపటైటిస్ అంటారు. అంటే.. అవసరానికి మించి ఆకలేస్తుంది. దీంతో ఫుడ్డు ఎక్కువగా తినాల్సి వస్తుంది. అంతేకాదు. బీర్ మన బాడీలోని కొవ్వు కరగకుండా ఆపుతుంది. దీనివల్ల కావాల్సినదాని కన్నా ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోతుంది. దీంతో ఆటోమేటిగ్గా బరువు పెరుగుతారు. అందువల్ల.. బీర్ తాగితే లావవుతామా అంటే ‘నో’ అని సింపుల్‌గా అనొచ్చు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
read more: India Wanted Pilots: ఇండియాకి కావాలి పైలట్స్. కానీ..
బీర్‌ని ఎక్కువగా తాగటం వల్లే శరీర చుట్టుకొలత పెరుగుతుందని క్లారిటీగా చెప్పొచ్చు. కావున.. లావు కాకుండా ఉండాలంటే బీర్‌ని పరిమితంగానే తాగాలని గుర్తుపెట్టుకోండి. డైలీ.. హాఫ్ లీటర్ బీర్ తాగితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని కొన్ని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. అయితే.. సిట్టింగ్ వేసినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక బీర్ డోస్ పెంచితే మీ బాడీలో ఫ్యాట్ డోస్ కూడా పెరుగుతుందని మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్య విషయం కాబట్టి అందరికీ తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!