SC Law Clerk Recruitment 2025: సుప్రీంకోర్టులో క్లర్క్ జాబ్స్.. నెలకు రూ. 80 వేల జీతం
- సుప్రీంకోర్టులో క్లర్క్ జాబ్స్
- నెలకు రూ. 80 వేల జీతం
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 07
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో పనిచేసే ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అర్హుల విషయానికి వస్తే.. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ప్రభుత్వం చేత గుర్తించబడిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ(లా), పీజీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 07.02.2025 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ, 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ఎంపికైన వారికి నెలకు రూ. 80 వేల జీతం ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 500 చెల్లించాలి. ఫీజును UCO బ్యాంక్ అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షను మార్చి 9న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ www.sci.gov.in పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!