Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తుల ను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తుంది.. తాజాగా ప్రభుత్వం వైద్య శాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా దరఖాస్తులను కోరుతుందని తెలుస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ మేరకు వైద్య శాఖలో ఉన్న ఖాళీలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఈ ఉద్యోగాలకు సబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. 14 స్పెషాలిటీల్లో డాక్టర్ల నియామకాని కి జులై 5, 7, 10 తేదీల్లో ప్రత్యక్ష నియామకాలు చేపపట్టనున్నట్లు తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు.. విజయవాడ, గొల్లపూడి లో ఉన్న ఏపీవివిపీ కమీషనర్ కార్యాలయంలో వాకిన్ రిక్రూట్మెంట్కు అటెంట్ అవ్వాలని పిలుపు నిచ్చారు..
Also Read
- LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ఇకపోత్వ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి న వివరాల కోసం cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్సైట్ల లో చూడొచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, apvvpwalkinrecruitment@gmail.com ఇమెయిల్ కు గానీ సంప్రదించాలని సూచించారు. తాజా నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల కు స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని ఆయన తెలిపారు.. ఈ వార్త విద్యార్థుల కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇప్పటికే ఏడాది లో విడుదల చేసిన ఉద్యోగాలకు మంచి స్పందన వచ్చిందని ఇప్పుడు నోటిఫికేషన్ కు కూడా మంచి స్పందన వస్తుంది ఆయన అన్నారు.. భవిష్యత్ లో మరిన్ని పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు తెలిపారు..
- Tags
తాజావార్తలు
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!