Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Xi Jinping 4 Point Peace Plan Us Iran War China Proposal

US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..

Published Date :April 14, 2026 , 7:15 pm
By Venu Goapl Reddy
  • అమెరికా-ఇరాన్ మధ్య చైనా శాంతి ప్రతిపాదన..
  • 4-సూత్రాలను ప్రతిపాదించిన జిన్‌పింగ్..
US-Iran War:  యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్‌ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. సౌదీ అరేబియా పర్యటనలో సమయంలో జిన్‌పింగ్ ఈ ప్రతిపాదన చేశారు. మంగళవారం అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమై నాలుగు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించినట్లు చైనీస్ మీడియా పేర్కొంది.

Read Also: Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?

ప్రాంతీయ శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అభివృద్ధి-భద్రత సమన్వయం , అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం వంటి నాలుగు సూత్రాలను జిన్ పింగ్ ప్రతిపాదించారు. ‘‘అంతర్జాతీయ చట్టబద్ధమైన పాలన అధికారాన్ని మనం కాపాడాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడం, అనుకూలంగా లేనప్పుడు వదిలేయడం కుదరదు. అలాగే, ప్రపంచం తిరిగి అరాచక పాలనలోకి జారిపోవడానికి మనం అనుమతించలేము’’ అని జిన్ పింగ్ అన్నారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత, జిన్ పింగ్ యూఏఈ పర్యటన జరిగింది. యుద్ధం గురించి నేరుగా కామెంట్స్ చేయకున్నా పరోక్షంగా అమెరికా-ఇజ్రాయిల్‌ను సూచిస్తూ జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరోవైపు, వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • China peace plan
  • Global Diplomacy
  • Middle East Tensions
  • Strait of Hormuz crisis
  • US-China Relations

తాజావార్తలు

  • US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..

  • Surya Kumar Yadav: ప్రమాదంలో సూర్యకుమార్ యాదవ్ కెరీర్..? అదొక్కటే దారి..

  • Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ: మంత్రి కందుల దుర్గేష్

  • Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?

  • Pakistan: యూఏఈ వార్నింగ్.. చైనా, సౌదీల సాయం కోరుతున్న పాకిస్తాన్..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions