Italy: మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఎయిర్‌పోర్టు మూసివేత
- ఇటలీలో అగ్నిపర్వతం విస్ఫోటనం
- ఎయిర్‌పోర్టు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరోసారి భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద వెదజల్లుతోంది. బూడిద కారణంగా ఇటలీలోని కాటానియా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.
మౌంట్ ఎట్నా విస్ఫోటనం కారణంగా మంగళవారం తూర్పు సిసిలీలోని కాటానియా విమానాశ్రయంలో విమానాలు నిలిపివేయబడ్డాయి. తూర్పు సిసిలీకి విమానాశ్రయం కీలకమైంది. బూడిద కారణంగా ఈ నెల ప్రారంభంలోనే ఎయిర్‌పోర్టు మూసివేశారు. తాజాగా మళ్లీ భారీ విస్ఫోటనం జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మౌంట్ ఎట్నా నుంచి వేడి బూడిద, లావాను వెదజల్లుతోంది. దీంతో రాకపోకలు నిలిపేశారు.
Also Read
ఇది కూడా చదవండి: Game Changer: గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్
పర్యాటక సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వచ్చాయని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన ఎట్నా, ఇటీవలి రోజుల్లో వేడి బూడిద మరియు లావాను వెదజల్లుతూ తీవ్రప్రభావం చూపించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో మొత్తం రాకపోకలు అన్ని నిలిపివేశారు. మరికొన్ని విమానాల రాకపోకలు మళ్లించారు. బూడిద తగ్గిన తర్వాతే.. విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ethiopia: ఇథియోపియాను ముంచెత్తిన వరదలు.. 157 మంది మృతి
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!