Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన
- పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన
- స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని.. దీంతో దేహం చికిత్సకు సహకరించడం లేదని పేర్కొంది. గొట్టం ద్వారా ఆక్సిజన్ అందుతోందని తెలిపింది. పోప్ మంచి దృక్పథం కలిగిన వ్యక్తిగా వాటికన్ అభివర్ణించింది.
ఇది కూడా చదవండి: Amaravati ORR: అమరావతి అభివృద్ధిలో మరో ముందడుడు.. కేంద్రం గెజిన్ నోటిఫికేషన్..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 14న ఆరోగ్యం బాగోలేకపోవడంతో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని.. విషమంగానే ఉందని గత శనివారం వాటికన్ తెలిపింది. ఆదివారం కూడా అదే ప్రకటన చేసింది. పోప్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇక శనివారం రెండు యూనిట్ల రక్తం కూడా ఎక్కించినట్లుగా తెలిసింది.
ఇది కూడా చదవండి: SDLC Tragedy: సొరంగంలో చిక్కుకున్న వారి కోసం విస్తృతంగా సహాయక చర్యలు
పోప్ ఫ్రాన్సిస్.. 2013 నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నతనంలోనే ఫ్లూరిసీ వ్యాధి బారిన పడడంతో ఊపిరితిత్తులో కొంత భాగాన్ని తొలగించారు. దీంతో ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఇక రక్తహీనత కూడా ఉండడంతో ప్లేట్‌లేట్ కౌంట్ కూడా పడిపోవడంతో రక్త మార్పిడి చేశారు. దీని తర్వాత ఆరోగ్యం కొంచెం కుదిటపడినట్లుగా వాటికన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: 36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరం: విరాట్
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!