HIV-positive: హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా 200 మందితో సంబంధం పెట్టుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV-positive: అమెరికా ఓహియో రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మహిళా సెక్స్ వర్కర్ తనకు హెచ్ఐవీ-పాజిటివ్ అని తెలిసినప్పటికీ, 200 మందితో సంబంధాన్ని కలిగి ఉంది. ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉన్న వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని అధికారులు కోరారు. లిండా లెక్సెస్ అనే మహిళ జనవరి 1, 2022 నుంచి రెండేళ్ల వ్యవధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 211 మంది లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది. ఆ సమయంలోనే ఆమె హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని అధికారులు చెప్పారు.
Read Also: Ibu volcano: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. 5 కి.మీ ఎత్తుకు బూడిద..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
వెస్ట్ వర్జీనియా సరిహద్దుకు సమీపంలోలోని ఆగ్నేయ ఓహియోలోని ఒక చిన్న నగరమైన మారియెట్టాలో ఆమె ఎక్కువ క్లయింట్లను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో చాలా మంది తూర్పు తీరంలో నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు ఫ్లోరిడా నుంచి తూర్పు తీరం వరకు ఎక్కడైనా సంభవించవచ్చని వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ చీఫ్ డిప్యూటీ మార్క్ వార్డెన్ గత వారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
పరిస్థితిని అప్రమత్తం చేయడానికి లెక్సస్‌తో సంబంధం ఉన్న అందర్ని అప్రమత్తం చేస్తున్నామని, ఇది ప్రజారోగ్య అవగాహన అని పోలీసులు తెలిపారు. మెరియెట్టా, బెల్ప్రే హెల్త్ డిపార్ట్‌మెంట్స్ లెక్సెస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు అధికారులతో నిజాయితీగా ఉండాలని కోరాయి. ఈమె సంబంధం ఉన్న వ్యక్తులు, వారితో పరిచయం ఉన్న ఇతరులు కూడా ప్రమాదకర పరిస్థితుల్ని కలిగి ఉంటారని అధికారులు చెబుతున్నారు. మే 13న లెక్సెస్‌ని అరెస్ట్ చేశారు. ఆమెకు హెచ్‌ఐవీ ఉందన్న విషయం తెలుసని పోలీసులు చెప్పారు. ఇది థర్డ్ డిగ్రీ నేరమని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!