Ibu volcano: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. 5 కి.మీ ఎత్తుకు బూడిద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ibu volcano: ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. హల్‌మహెరా ద్వీపంలో ఉన్న ఇబు అగ్నిపర్వతం మళ్లీ పేలింది. అగ్ని పర్వతం నుంచి బూడిద ఆకాశంలో 5కి.మీ వరకు ఎగిసిపడింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:36 గంటలకు విస్ఫోటనం ప్రారంభమై రెండు నిమిషాలు సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం ఇటీవల కాలంలో మరింత క్రియాశీలకంగా మారిందని, దాని ప్రమాదకర లెవల్ మూడు నుంచి నాలుగుకి మారింది. అగ్నిపర్వతం సమీపంలో డేంజర్ జోన్‌లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: Israel: ఇరాన్ అధ్యక్షుడి మరణంలో మా ప్రమేయం లేదు..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
మూడు రోజుల క్రితం ఇండోనేషియాలోని సెమెరు అగ్ని పర్వతం కూడా బద్ధలైంది. తూర్పు జావాలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఒకే రోజు 5 సార్లు విస్పోటనం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియాలోనే అత్యధికి క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూఅంతర్భాగంలో అత్యంత క్రియాశీలకంగా ఉండే పసిఫిక్ మహాసముద్రంలో ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అనే భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అడుగున టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు అనేక సంఖ్యలో అగ్నిపర్వతాలను కలిగి ఉంటుంది. భూ అంతర్భాగంలో జరిగే చర్యల వలన ఇక్కడి అగ్నిపర్వతాలు బద్ధలవుతుంటాయి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!