US-Iran War: అమెరికా పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్
- ఇరాన్ చెరలో అమెరికన్ ఎఫ్-35 పైలట్..
- ఎఫ్-35 కూల్చివేస్తున్న సమయంలో బయటకు దూకిన పైలట్..
- తమ చెరలో ఉన్నాడని వెల్లడించిన ఇరాన్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: వరల్డ్ మిలిటరీ పవర్ అని అనుకున్న అమెరికాకు ఇరాన్ షాక్ ఇస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక స్టెల్త్ జెట్ ఫైటర్ F-35ను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. IRGC ఏరోస్పేస్ ఫోర్స్ దాడిలో దెబ్బతిన్న ఒక F-35 ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధ విమానం కూలిపోతున్న సమయంలో అందులోంచి పారాశ్యూట్ సాయంతో ఎజెక్ట్ అయిన అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకిన పైలట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అదుపులో ఉండవచ్చని ఇరాన్ మీడియా ఏజెన్సీ తస్నిమ్ శుక్రవారం నాడు పేర్కొంది. మిస్సింగ్ పైలట్ కోసం అమెరికా హెలికాప్టర్లు గాలిస్తున్నట్లు చెప్పింది.
Read Also: Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఒక అమెరికన్ పైలట్ తమ చెరలో బంధించినట్లు ఇరాన్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకు అమెరికన్ అధికారులు స్పందించలేదు. అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానంగా పేరొందిన F-35ను ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేయడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఘటనలో పెద్ద శబ్ధంతో పైటర్ జెట్ కూలిపోయిందని, పైలట్ బతికుండే అవకాశాలు తక్కువని మరికొందరు భావిస్తున్నారు. దీనికి ముందు మార్చి 19న ఎఫ్-35 లైట్నింగ్ 2 ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది.
C-130 aircraft and Black Hawk helicopters reportedly flying over southern Iran in search of missing US pilots pic.twitter.com/CpUcJvZaxz
— Türkiye Today (@turkiyetodaycom) April 3, 2026
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!