Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..
- వ్యూహం మార్చిన ఇరాన్..
- వాటర్ , గ్యాస్ ప్లాంట్లపై అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: పశ్చిమాసియాలో యుద్ధం తగ్గడం లేదు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నెల రోజుల తర్వాత కూడా తీవ్రం అవుతోంది. తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, బహ్రైయిన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లోని ఆయిల్, గ్యాస్ కంపెనీలపై విరుచుకుపడిన ఇరాన్ ఇప్పుడు రూల్ మార్చింది. నీరు, గ్యాస్ ప్లాంట్లపై దాడులు ప్రారంభించింది.
Read Also: Curd Rice vs Dal Rice: పెరుగు అన్నం వర్సెస్ పప్పు అన్నం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
అబుదాబిలోని హబ్షాన్ గ్యాస్ కేంద్రం సమీపంలో జరిగిన దాడిని వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి, కానీ వీటి శిథిలాలు పడి మంటలు అంటుకున్నాయి. అధికారులు ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కువైట్‌లోని ప్రధాన నీటి శుద్ధి కార్మాగారంపై ఇరాన్ దాడి చేసింది. ఇది కువైట్‌కు చాలా కీలకమైన ప్లాంట్. ఆ దేశ ప్రజలకు కావాల్సిన 90 శాతం నీరు ఈ ప్లాంట్ నుంచే వస్తుంది. దీంతో ఆ దేశంలోని ప్రజల నీటి అవసరాలు ప్రశ్నార్థకంగా మారింది.
కువైట్‌లోని మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీని వల్ల మంటలు చెలరేగాయి. మరోవైపు, ఇరాన్ దాడుల కారణంగా బహ్రైయిన్ అంతటా సైరన్లు మోగాయి. పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇదే సమయంలో యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్‌ను యాక్టివేట్ చేసింది.
తాజావార్తలు
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..