DeepSeek: ఉద్యోగులెవరూ ‘‘డీప్ సీక్’’ ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.. యూఎస్ కాంగ్రెస్ నిషేధం..
- అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ‘‘డీప్ సీక్’’..
- ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DeepSeek: అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మార్కెట్‌ని చైనా ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’ షేక్ చేసింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది. ఇదిలా ఉంటే, చైనీస్ చాట్‌బాట్ డీప్ సీక్‌ని ఉపయోగించకుండా అమెరికా కాంగ్రెస్ తన ఆఫీసులకు హెచ్చరికలు జారీ చేసింది. డీప్ సీక్ కాంగ్రెస్ భద్రత, పరిపాలనకు సవాల్‌గా నిలుస్తుందని పేర్కొంది. దీని వలన హౌజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముందస్తు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
Read Also: PM Modi: “రాష్ట్రపతిపై వ్యాఖ్యలు”.. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డీప్ సీక్ ప్రస్తుతం ఉందని పేర్కొన్నారు. చైనీస్ చాట్‌బాట్ కావడంతో అత్యంత విలువైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని అమెరికా భయపడుతోంది. దీనిని ఉద్యోగులు ఎవరూ కూడా ఇన్‌స్టాల్ చేయొద్దని హెచ్చరించింది. అధికారిక ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లలో డీప్ సీక్ ఇన్‌స్టాన్ చేయకుండా సిబ్బందిని నిషేధించింది.
చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఐ వినియోగాన్ని పరిమితం చేయడం ఇదే తొలిసారి కాదు. 2023లో చాట్‌జీపీటీ వాడకంపై కూడా పరిమితులు విధించారు. నిర్దిష్ట పనుల కోసం పెయిడ్ వెర్షన్ మాత్రమే అనుమతించారు. గత ఏప్రిల్ నెలలో సిబ్బంది మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఉపయోగించకుండా నిషేధించారు.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!