Gaza: ఆఫ్రికాకు పాలస్తీనా ప్రజలు.. యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్..
- గాజా ప్రజల్ని తరిమేసేందుకు యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్..
- మూడు ఆఫ్రికా దేశాల్లో పునరావసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza: పాలస్తీనియన్లను గాజా నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్, అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆఫ్రికా దేశాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మూడు ఆఫ్రికా దేశాల్లో వీరికి పునరావాసం కల్పించడానికి చర్చిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ యూఎస్, ఇజ్రాయిల్ అధికారుల్ని ఉటంకిస్తూ నివేదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సుడాన్, సోమాలియా, సోమాలిలాండ్‌తో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు.
Read Also: Tamil Nadu assembly: రూపాయి సింబల్ మార్పు, మద్యం కుంభకోణం.. సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్..
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
అయితే, అమెరికా ప్రతిపాదనని తిరస్కరించినట్లు సూడాన్ అధికారులు తెలిపారు. సోమాలియా, సోమాలిలాండ్ అధికారులు దీనిపై తమకు సమాచారం లేదని చెప్పారు. ఈ విషయంపై వైట్ హౌజ్, యూఎస్ స్పందన గురించి రాయిటర్స్ అభ్యర్థనలపై విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ నెల ప్రారంభంలో, అరబ్ నాయకులు గాజా కోసం 53 బిలియన్ డాలర్ల ఈజిప్షియన్ పునర్నిర్మాణ ప్రణాళికను ఆమోదించారు. దీని ద్వారా గాజా ప్రజలు గాజా నుంచి తరలించకుండా ఉండేందుకు ఆమోదం తెలిపారు. ఇది అమెరికా ప్రతిపాదనకు విరుద్ధంగా ఉంది.
గత 17 నెలల్లో ఇజ్రాయిల్ సైనిక దాడిలో వేల సంఖ్యలో గాజా ప్రజలు చనిపోయారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గాజన్లను తీసుకోవాలని జోర్డాన్‌తో పాటు అరబ్ దేశాలను కోరారు. అయితే, ఇందుకు వీరు ఒప్పుకోలేదు. యుద్ధంలో నాశనమైన గాజాను పునర్నిర్మించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రతిపాదనల్ని గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..