Gender Equality: లింగ సమానత్వం సాధించడానికి మరో 300 ఏళ్లు.. యూఎన్ఓ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gender Equality-UN Report: ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం పూర్తిస్థాయిలో లింగ సమానత్వం సాధించడానిక మరో 300 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంక్షోభాలు అసమానతలను తీవ్రం చేశాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం చట్టపరమైన రక్షణలో అంతరాలను, వివక్షాపూరిత చట్టాలను తొలగించేందుకు మరో 286 ఏళ్లు పడుతుందని.. అలాగే అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిథ్యానికి మరో 140 ఏళ్లు పడుతుందని.. జాతీయ పార్టమెంట్ లో మహిళల సమాన ప్రాతినిథ్యానికి కనీసం 40 ఏళ్లు పడుతుందని ఈ నివేదికలో యూఎన్ఓ తెలిపింది.
Read Also: Physical Attack on Lady: రెచ్చిపోతున్న కామాంధులు.. రాళ్ళపల్లిలో లైంగిక దాడి
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
యూఎన్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా లింగ సమానత్వం లేదని..2030 నాటికి లింగ సమానత్వాన్ని చేరుకోవాలనే లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నట్లు యూఏన్ఓ తన నివేదికలో పేర్కొంది. కోవిడ్ మహమ్మారి, దాని అనంతర పరిణామాలు, ప్రపంచ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు, వాతావరణ మార్పులు, మహిళల ఆరోగ్యం వంటివి లింగ అసమానతలనున తీవ్రతరం చేస్తున్నాయని యూఎన్ మహిళా విభాగం ప్రకటించింది.
2022 చివరి నాటికి 36.8 కోట్ల మగవారితో పోలిస్తే.. 38.3 కోట్ల మహిళలు రోజుకు 1.90 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం పొందుతూ.. పేదరికంలో జీవిస్తున్నారని అంచనా వేసింది. ఇది పేదరికంపై పోరాటంతో తిరోగమనంగా అభిప్రాయపడింది. 2021 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు బలవంతంగా తమ ప్రాంతాలను వీడాల్సివచ్చిందని నివేదించింది. ఆదాయాలు, భద్రత, విద్య, ఆరోగ్యం వంటి ప్రపంచ సంక్షోభాల కారణంగా తీవ్ర ఒడిదొడుకలకు లోనవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: బెల్లంపల్లి కాంగ్రెస్‌లో లొల్లి లొల్లి
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!