UN: ఐక్యరాజ్యసమితిలో “లేఆఫ్స్”.. 7000 ఉద్యోగాల తొలగింపు..!
- ఐక్యరాజ్యసమితికి తప్పని ‘‘లేఆఫ్స్’’..
- 7000 మంది ఉద్యోగులు తొలగింపు..
- ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న యూఎన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UN: ‘‘లే ఆఫ్స్’’ కేవలం ఐటీ, ఇతర పరిశ్రమలకు పరిమితం కాలేదు. తాజాగా, ఐక్యరాజ్యసమితి కూడా తన ఉద్యోగులకు తొలగించే పనిలో ఉంది. గత కొన్నేళ్ళ కాలంగా, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక సంక్షోభం, ఆదాయం తగ్గడం, ఏఐ విస్తృత స్థాయి వినియోగం కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతోనే యూఎన్ బాధపడుతోంది.
Read Also: Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ తన $3.7 బిలియన్ల బడ్జెట్‌ను 20% తగ్గించేందుకు సిద్ధమవుతోందని, దాదాపుగా 6900 ఉద్యోగులను తొలగిచేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. జూన్ 13 నాటికి వీరిని తొలగించాలని ప్లాన్ చేస్తోంది. అమెరికా ప్రతీ ఏటా ఐక్యరాజ్యసమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించింది. అమెరికానే యూఎన్‌కి పావువంతు నిధులను సమకూరుస్తోంది.
ట్రంప్ హాయంలో అంమెరికా విదేశీ సహాయ కోతలు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థలను దెబ్బతీశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా దాదాపు 1.5 బిలియన్లు చెల్లించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్ అమెరికా చెల్లింపుల వైఫల్యాలను ప్రస్తావించనప్పటికీ, 21వ శతాబ్ధంలో ప్రజలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి యూఎన్‌కి సహకారం అవసరమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!