UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..
- ట్రంప్‌కు షాక్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని..
- 35 దేశాలతో ‘‘హార్ముజ్ సమావేశం’’..
- యుద్ధంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు అమెరికాకు సహకరించకపోయినా, గల్ఫ్ లోని మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా ఈ యుద్ధంలో చేరే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులు, ఆహారం దిగుమతులకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ కేంద్రంగా యుద్ధం మారుతోంది. హార్ముజ్‌ను తెరిపించేందుకు, ఇరాన్ నియంత్రణ లేకుండా చేసేందుకు అమెరికా దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఇదిలా ఉంటే, తాజాగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్‌కు భారీ షాక్ ఇచ్చారు. తాము యుద్ధంలో పాల్గొనేది లేదని, తమకు యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి బదులుగా హార్ముజ్ జలసంధిని తెరవడానికి ‘‘హార్ముజ్ సమ్మిట్’’కు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. ఈ వివాదం పరిష్కారం అయ్యేలా మధ్యవర్తిత్వం చేస్తామని వెల్లడించారు. సుమారు 35 దేశాలతో ఒక సమావేశం జరుగుతుందని స్టార్మర్ చెప్పారు.
ఇప్పటికే.. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటో కూటమి దేశాలు సాయం చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా బ్రిటన్ను టార్గెట్ చేస్తూ, దమ్ముంటే హార్ముజ్ వద్దకు వెళ్లి చమురు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఇదే కాకుండా, నాటో నుంచి బయటకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు ట్రంప్ బాంబ్ పేల్చారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!