UK: ట్రంప్ బాటలోనే యూకే.. భారత్ లక్ష్యంగా వలసదారులు ఏరివేత
- ట్రంప్ బాటలోనే యూకే
- భారత్ లక్ష్యంగా వలసదారులు ఏరివేత
- వీడియో విడుదల చేసిన యూకే పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం వెళ్తోంది. అక్రమంగా ఉంటున్న భారతీయులకు బేడీలు వేసి మరీ అమెరికా తిరిగి పంపించేస్తోంది. తాజాగా అదే బాటలో బ్రిటన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని యూకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడుగురు కార్మికులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Sreeleela : బాలీవుడ్ ఆఫర్ పట్టిన కిస్సిక్ క్వీన్
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు పని చేసే భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున పోలీసులు, అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్‌లు, బార్‌లపై కూడా తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు వందల మందిని అరెస్టు చేసింది. ఇక హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?
గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం.. బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు 19,000 మంది విదేశీ నేరస్థులు, అక్రమ వలసదారులను పట్టుకున్నట్లుగా యూకే ప్రభుత్వం చెబుతోంది. బ్రిటిష్ హోం కార్యదర్శి య్వెట్ కూపర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతో జనవరిలో రికార్డు స్థాయిలో 828 ప్రాంగణాల్లో దాడులు నిర్వహించినట్లుగా నివేదించింది. గత సంవత్సరం కంటే 73 శాతం అరెస్ట్‌లు జరిగినట్లుగా పేర్కొంది.
The public must have confidence in the UK's immigration system.
Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP
— Home Office (@ukhomeoffice) February 10, 2025
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!