London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
- రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ
- ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
- రైలు సర్వీసులపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం సాయంత్రం బ్రిటన్‌లోని Bedford సమీపంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, సుమారు 80 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక లోకో పైలట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైలు ట్రాకింగ్ సమాచారం ప్రకారం, రెండు రైళ్లు St Pancras International వైపు దక్షిణ దిశలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి.
భారీ సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు, ఎయిర్ అంబులెన్స్, ప్రత్యేక ప్రమాద స్పందన బృందాలు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
ప్రయాణికుల భయానక అనుభవం
రైలులో ప్రయాణిస్తున్న పీటర్ నాప్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా నేను ముందున్న సీటుపైకి ఎగిరిపడ్డాను. పొగ కనిపించింది. ప్రజలు ఏడుస్తూ, అరుస్తూ కనిపించారు. చాలా మంది భయంతో, అయోమయంలో ఉన్నారని తెలిపాడు. చాలా మంది ప్రయాణికులు కాళ్లు విరగడం, తీవ్ర రక్తస్రావ గాయాలపాలయ్యారని తెలిపాడు
రైలు సర్వీసులపై ప్రభావం
East Midlands Railway తెలిపిన వివరాల ప్రకారం.. కార్బీ నుంచి లండన్ వెళ్తున్న 4:40 సర్వీస్.. నాటింగ్‌హామ్ నుంచి లండన్ వెళ్తున్న 3:50 సర్వీస్ ఢీకొన్నాయి. దీంతో లండన్ సెయింట్ పాన్‌క్రాస్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
- Tags
- London
- Passengers
- Trains
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!