Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు
- రష్యాలో సునామీ బీభత్సం
- ఒడ్డుకు వచ్చిన తిమింగలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8తో భూకంపం సంభవించింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రష్యాతో పాటు అమెరికా, జపాన్, కెనడా, న్యూజిలాండ్‌లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యా, జపాన్ తీరంలో 13 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిపర్వతం, భూకంప కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన సెవెరో-కురిల్స్క్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇక ఓడరేవులు ధ్వంసం అయ్యాయి. భారీ అలలు కారణంగా భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Russia Earthquake: రష్యాలో సునామీ బీభత్సం.. వెలుగులోకి డ్రోన్ విజువల్స్
Also Read
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది!
- Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
- Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
- Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
1952 తర్వాత తాజాగా రష్యాలో సంభవించిన భూకంపం శక్తివంతమైందిగా అధికారులు పేర్కొన్నారు. ఇక భారీ అలులు కారణంగా తీరం కొట్టుకుపోయింది. పడవలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఇక చిబా ప్రిఫెక్చర్‌లోని టటేయామా నగరంలో అనేక తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Amit Shah: సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!
అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. రష్యా, హవాయి, ఈక్వెడార్ వరకు కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. భూకంపం 19.3 కి.మీ (12 మైళ్ళు) లోతులో ఏర్పడింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి కేంద్రీకృతమై ఉందని అమెరికా తెలిపింది. ఇక రష్యాతో పాటు అమెరికా, జపాన్‌లకు సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. అలాస్కాతో సహా అనేక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ప్రకంపనలకు భవనాలు కంపించాయి.
Video: Several whales have washed ashore in Tateyama City of Chiba Prefecture, Japan. pic.twitter.com/3k7zD6wITF
— AZ Intel (@AZ_Intel_) July 30, 2025
❗️Huge List Of Warnings & Advisories Reveals Severity Of #Tsunami Following Massive M8.7 Earthquake Hit Kamchatka
🇷🇺 Russia (Kamchatka, Kuril Islands)
🇯🇵 Japan (coastal regions: Hokkaido, Pacific coast)
🇺🇸 United States
– Hawaii (warning)
– Alaska (Aleutians, warning/advisory)… pic.twitter.com/pcbubiqBkF— RT_India (@RT_India_news) July 30, 2025
🚨🚨 BREAKING NEWS 🚨🚨
USGS has upgraded the earthquake to a massive 8.7 magnitude!
The powerful quake struck off the eastern coast of Russia.
There is a serious tsunami threat.
Japan, Hawaii, and Alaska are on high alert.Story still developing…#earthquake #Tsunami… pic.twitter.com/lxIK7ufvp1
— SavronX (@savronnX) July 30, 2025
Russia is getting clobbard by the TSUNAM. They had very little warning where it was where the Epicenter was of the 8.7 just 40 miles off the coast. pic.twitter.com/RoJkhfJvyA
— L.A 🇺🇲♥️ (@FACTMATTER2024) July 30, 2025
Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y
— RT (@RT_com) July 30, 2025
🚨🇷🇺#BREAKING | NEWS ⚠️
Massive 8.0 ⚡️Magnitude earthquake has struck in Russia watching for tsunami warning in Guam and Hawaii possible. pic.twitter.com/qyXoAGYyGj— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 30, 2025
తాజావార్తలు
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది!
-
Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్‌కు గూస్బంప్స్!
-
Women’s T20 World Cup 2026: ‘మారిజాన్ కాప్’ దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
-
Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!