Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
- మరోసారి ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- రేపు ఇస్లామాబాద్‌లో చర్చల ప్రారంభం..
- చర్చలకు ముందు హార్ముజ్‌పై ట్రంప్ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: రెండో రౌండ్ ఇరాన్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయడంపై ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించకపోతే, ఇకపై మంచివాడిలా వ్యవహరించడం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. సోమవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ అధికారులు సమావేశం కానున్నట్లు వెల్లడిడించారు.
Read Also: Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!
Also Read
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు జరపడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది కాల్పుల విరమణను ఉల్లంఘించడమే అని అన్నారు. ఇరాన్ ఫ్రెంచ్, యూకే నౌకలపై దాడులు చేసిందని, ఇది మంచి పనికాదు అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో అన్నారు. హార్ముజ్‌ను మూసేయడం వల్ల ఇరాన్‌కే రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టమని చెప్పారు. అమెరికాకు ఏం నష్టం లేదని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు ప్రస్తుతం నౌకలు వస్తున్నాయని అన్నారు. తాము ప్రతిపాదించే డీల్‌కు ఇరాన్ ఒప్పుకోకపోతే ప్రతీ విద్యుత్ కేంద్రం, వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. గత 47 ఏళ్లుగా యూఎస్ మాజీ అధ్యక్షులు ఇరాన్ విషయంలో ఎప్పుడో చేయాల్సిన పనిని తాను చేస్తానని వెల్లడించారు. ఇరాన్ కిల్లింగ్ మిషన్ అంతం కావాల్సిన సమయం ఆసన్నమైందని పోస్టులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
-
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
-
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
-
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్‌కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!