Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్
- అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం
- ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు బ్రేక్
- ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలలో పురోగతి సాధించిన నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో వాణిజ్య నౌకలను మార్గనిర్దేశం చేసే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా పాజ్ చేయాలని నిర్ణయించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. “పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు, ఇరాన్‌పై మా సైనిక విజయాలు, ఇరాన్ ప్రతినిధులతో పూర్తి, ఖచ్చితమైన ఒప్పందం కోసం గణనీయమైన పురోగతి సాధించిన నేపథ్యంలో, బ్లాకేడ్ కొనసాగుతుండగా ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను కొద్ది కాలం పాజ్ చేయాలని నిర్ణయించాం” అని ట్రంప్ తెలిపారు.
ఏమిటి ఈ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’?
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ఇరాన్ దాడులు, మైన్లు వేయడం వల్ల వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. దీన్ని ఎదుర్కోవడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అమెరికా నౌకాదళం, విమానాలు, డ్రోన్లు సహాయంతో నౌకలను సురక్షితంగా మార్గనిర్దేశం చేయడం దీని లక్ష్యం. కానీ ఇది కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగిన తర్వాత పాజ్ అయింది. ఈ నిర్ణయం ఇరాన్ యుద్ధానికి త్వరగా ముగింపు పలికే అవకాశాలను పెంచుతోంది. అయితే, ఒప్పందం కుదరకపోతే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మళ్లీ ప్రారంభం కావచ్చని అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!