Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
- ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా
- ట్రంప్ హాట్ కామెంట్స్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్ చేశారు. ‘‘నువ్వు అందంగా ఉన్నావు.. అందుకే నీ భర్తను నియమించుకున్నాను.’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..
అమెరికా అంతర్గత కార్యదర్శిగా డగ్ బెర్గర్‌ను నియమించినట్లుగా ట్రంప్ తెలిపారు. మాదకద్రవ్యాల కట్టడి ఉత్తర్వుపై సంతకం చేస్తూ ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. డగ్ బెర్గర్ భార్య కేథరీన్ చాలా అందంగా ఉంటుందని.. భర్తతో కలిసి గుర్రపు స్వారీ చేస్తుండగా ఒక వీడియోలో చూశానని చెప్పారు. కేథరీన్ అందాన్ని చూసి ముగ్ధుడినై.. ఆమె భర్త డగ్ బెర్గర్‌ను అమెరికా అంతర్గత కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు. కేథరీన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను చూసినప్పుడు.. ఆమె ఎవరు? అంటూ సహాయకుల ద్వారా ఆరా తీసినట్లు చెప్పారు. ఆ సమయంలోనే ఆమె భర్తను నియమించుకోవాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. భార్యాభర్తలు పక్కన ఉండగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!
ఇక కేథరీన్ జంట అద్భుతం అంటూ ట్రంప్ ప్రశంసించారు. డగ్ బెర్గర్ పని తీరును కూడా కొనియాడారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా.. ఉత్తర డకోటాకు రెండు సార్లు గవర్నర్‌గా పని చేశారని.. అతడికి కేథరీన్ కూడా చాలా బాగా సహకరించిందని పేర్కొన్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు తప్పేముందంటూ మద్దతుదారులు వెనకేసుకొస్తున్నారు.
BREAKING: Trump just claimed that he hired Doug Burgum because he was attracted to his wife. What an awkward moment.
"I saw them riding horses in a video. And I said, 'Who is that?' I was talking about her, not him. I said, 'I'm gonna hire her,' because anybody that has… pic.twitter.com/BE7BqEql0T
— Brian Krassenstein (@krassenstein) January 29, 2026
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి